కట్టెల ట్రాక్టర్ బోల్తా

4చూసినవారు
కట్టెల ట్రాక్టర్ బోల్తా
సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు - ఏల్చూరి మధ్యలో గురువారం మధ్యాహ్నం కట్టెలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. కొమ్మాలపాడు నుంచి ఏల్చూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓ లారీ క్రాస్ చేసే సమయంలో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్