పల్లెనిద్రలో యువతకు సత్ప్రవర్తనపై సీఐ అవగాహన

6చూసినవారు
పల్లెనిద్రలో యువతకు సత్ప్రవర్తనపై సీఐ అవగాహన
గుంటూరు జిల్లా పొన్నూరులో బుధవారం సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు సత్ప్రవర్తన, చట్టాలపై అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో స్థానిక యువత, ఏఈఎల్‌సీ కమిటీ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్