ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పి. శారదకు 'మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు–గుంటూరు జిల్లాలో స్వయం ఉపాధి కార్యక్రమాలపై అధ్యయనం' అనే అంశంపై చేసిన పరిశోధనకు పీహెచ్డీ సోమవారం లభించింది. డాక్టర్ జి. సుధాకర్ పర్యవేక్షణలో ఈ పరిశోధన జరిగింది. విజయవాడ మాస్టర్ మైండ్స్ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న శారదను కుటుంబ సభ్యులు, అధ్యాపకులు,
విద్యార్థులు అభినందించారు. ఈ పరిశోధన గుంటూరు జిల్లాలోని పొన్నూరు ప్రాంతంలో జరిగింది.