రేపల్లె నియోజకవర్గం లో 54. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

1796చూసినవారు
రేపల్లె నియోజకవర్గంలో శనివారం నుండి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షానికి 54.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి ఈ వివరాలను వెల్లడించారు. మండలాల వారీగా చూస్తే, చెరుకుపల్లిలో 9.2 మి.మీ., నిజాంపట్నంలో 17.6 మి.మీ., నగరంలో 18.4 మి.మీ., రేపల్లె మండలంలో 9.2 మి.మీ. వర్షం కురిసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్