ఏబీఆర్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకలు

1209చూసినవారు
ఏబీఆర్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకలు
రేపల్లె ఏ బి ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవి చంద్రకుమార్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, వారు సేవా భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎమ్ దాసు మాట్లాడుతూ, వాలంటీర్లు తమ సామాజిక సేవ ద్వారా ఇతరులను ప్రభావితం చేసి, వారికి కూడా సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఎన్సిసి ఆఫీసర్ కె బాలగురవయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్