రేపల్లె: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్

2చూసినవారు
రేపల్లె: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్
బుధవారం భట్టిప్రోలు, కొల్లూరు పోలీస్ స్టేషన్లను ఎస్పీ ఉమామహేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, కేసుల పురోగతిపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ, త్వరలో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు వంటి వాటిపై సిబ్బందికి సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్