పేటేరు హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష

2206చూసినవారు
పేటేరు హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష
రేపల్లె (M) పేటేరులో 2025 జులై 11న జరిగిన హత్యకేసులో ఇద్దరు నిందితులు వెంకటేశ్వర్లు, వరదయ్యలకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. తెనాలి 11వ అదనపు జడ్జి సోమవారం ఈ తీర్పునిచ్చారు. బాధితుడితో కలిసి మద్యం తాగుతుండగా జరిగిన ఘర్షణలో నిందితులు అతడిని హత్య చేసినట్లు జిల్లా SP ఉమామహేశ్వర్ తెలిపారు. నిందితులకు రూ.2,000 జరిమానా కూడా విధించారు.

సంబంధిత పోస్ట్