
పొగాకు రైతులకు న్యాయం: కలెక్టర్ ఆదేశం
బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం రాత్రి బాపట్ల కలెక్టరేట్లో మార్కుఫెడ్ డియం మరియు పొగాకు ఫ్యాక్టరీల యాజమాన్యం తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వము కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం సమన్వయం చేసుకొని పొగాకు రైతులకు న్యాయం చేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కొనుగోలు చేసిన పొగాకు, ఫ్యాక్టరీల యాజమాన్యం మధ్య సమన్వయం గురించి చర్చించారు.







































