ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

545చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సత్తెనపల్లికి చెందిన జెల్ది విజయ్ ప్రసాద్‌ను దళిత క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో శనివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పాల్గొని, ఉపాధ్యాయుడిని ఘనంగా సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన జెల్ది విజయ్ ప్రసాద్‌ను గౌరవించేందుకు ఈ సన్మానం జరిగింది.

సంబంధిత పోస్ట్