నరసరావుపేటలో షాపులో చోరీ..ఇద్దరు మహిళలు అరెస్ట్

8చూసినవారు
నరసరావుపేటలో షాపులో చోరీ..ఇద్దరు మహిళలు అరెస్ట్
నరసరావుపేటలోని ASR ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న రాజా 1 గ్రామ్ షాపులో బుధవారం చోరీ జరిగింది. ఇద్దరు మహిళలు వస్తువులను పరిశీలిస్తున్నట్లు నటిస్తూ కొన్ని వస్తువులను బ్యాగులో వేసుకున్నారని షాపు యజమాని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్