తెనాలి జోన్ డీసీపీ అజమాయిషీలో 8 స్టేషన్లు

2795చూసినవారు
తెనాలి జోన్ డీసీపీ అజమాయిషీలో 8 స్టేషన్లు
కొత్త కమిషనరేట్ విధానంలో తెనాలి జోన్ కు ఒక డీసీపీని కేటాయించారు. ఈ కొత్త జోన్లో ఒక సబ్ డివిజన్, ఎనిమిది పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో తెనాలి వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. అలాగే కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను కూడా తెనాలి జోన్ డీసీపీ పరిధిలోకి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్