రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

8చూసినవారు
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
తెనాలి–చుండూరు రైల్వేస్టేషన్ల మధ్య రైలు నుంచి జారిపడి సుమారు 35-40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. శనివారం డౌన్‌లైన్‌ ట్రాక్‌పై ఈ ఘటన జరిగినట్లు GRP పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తెనాలి GRP SI ఎల్‌.సరస్వతిని సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్