వేమూరులో రైలు కింద పడి వ్యక్తి మృతి

3చూసినవారు
వేమూరులో రైలు కింద పడి వ్యక్తి మృతి
రైల్వే స్టేషన్ పరిధిలోని నిమ్మతోటల వద్ద మంగళవారం ఓ వృద్ధుడు రైలుకు ఎదురు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 65-70 ఏళ్ల వయసున్న మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్