వినుకొండ మున్సిపల్ చైర్మెన్ గా కూటమి అభ్యర్థి షమీమ్ ఖాన్ ఘన విజయం

8చూసినవారు
వినుకొండ మున్సిపల్ చైర్మెన్ గా కూటమి అభ్యర్థి షమీమ్ ఖాన్ ఘన విజయం
పల్నాడు జిల్లా వినుకొండ పురపాలక సంఘ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థి షమీమ్ ఖాన్ 5,445 ఓట్ల మెజారిటీతో చైర్మన్‌గా ఘనవిజయం సాధించారు. మొత్తం 36 వార్డులకు గాను తెలుగుదేశం పార్టీ 21, భాజపా 3, జనసేన 3 వార్డుల్లో విజయం సాధించి, కూటమిగా 27 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. మరోవైపు వైకాపా 8 వార్డుల్లో, సీపీఐ ఒక వార్డులో గెలుపొందాయి.

సంబంధిత పోస్ట్