ర‌షీద్ త‌ల్లి ఘ‌న విజ‌యం

16చూసినవారు
ర‌షీద్ త‌ల్లి ఘ‌న విజ‌యం
వినుకొండ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రషీద్ తల్లి షేక్ శంషాద్ ఘన విజయం సాధించారు. వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, తన సమీప ప్రత్యర్థిపై 170 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్