మెక్సికన్ బ్యాట్‌మ్యాన్.. బైక్ దొంగలను పట్టి కట్టేస్తున్న అజ్ఞాత వ్యక్తి

6636చూసినవారు
మెక్సికోలోని జలిస్కో రాష్ట్రంలో, లాగోస్ డి మోరెనోలో బైక్ దొంగతనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఒక అజ్ఞాత వ్యక్తి 'మెక్సికన్ బ్యాట్‌మ్యాన్'గా మారాడు. గత 10 రోజులుగా, ఐదుగురు అనుమానిత దొంగలను పట్టుకుని, వారిని విద్యుత్ స్తంభాలకు డక్ట్ టేప్‌తో కట్టేసి, ముఖాలపై 'దొంగ' అని రాసి, పిల్లి మీసాల బొమ్మలు గీశాడు. దొంగిలించబడిన బైక్‌లను కూడా అక్కడే వదిలేశాడు. అయితే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఈ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు భారీ వేట ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్