పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి: కృష్ణయ్య

78చూసినవారు
పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి: కృష్ణయ్య
AP: బీసీ రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ సవరణ చేయాలని, చంద్రబాబు వల్లే 34 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని ఆర్. కృష్ణయ్య అన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కుల గణన చేపట్టాలని, బీసీల్లో ప్రతి కులానికి ఒకే కోడ్ ఇవ్వాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, కులాల వారీగా పూర్తి లెక్కలు తేలాలని కూడా ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్