జింబాబ్వేతో జరిగే
టీ20 సిరీస్‌కు భారత జట్టును BCCI ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వహించనున్నారు. కాగా ఓపెనర్ సంజూ శాంసన్ స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. 23న తొలి, 25న రెండు, 26న మూడో మ్యాచ్ జరగనుంది. ఇవన్నీ హరారే(ZIM)లో జరుగుతాయి.
IND: అయ్యర్(C), వైభవ్, అభిషేక్, తిలక్, ఇషాన్, శివం దుబే, సూర్యాన్స్ షెడ్గే, రింకూ, వరుణ్,
ప్రిన్స్, ప్రభ్‌సిమ్రన్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, యశ్ థాకూర్, హర్ష్ దూబే.