శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు కొలంబోలో టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆటగాళ్లతో మాట్లాడిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తొలి బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా ప్రతి పరిస్థితికి సిద్ధంగా ఉండాలని సూచించారు. మైదానంలో ఎదురయ్యే ప్రతి సవాల్‌కు సమాధానం చెప్పే స్థాయిలో సన్నద్ధం కావాలని ఆటగాళ్లకు పిలుపునిచ్చారు. జట్టులో కొత్తగా ఎంపికైన సారాంశ్, ఆకిబ్ నబీతో పాటు ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్‌కు స్వాగతం పలికారు.
భారత్–శ్రీలంక తొలి టెస్ట్ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది.
VIDEO CREDIT: BCCI