నెలకు రూ.5 వేలతో కోటీశ్వరులు కావచ్చంటున్న దీపక్ వాధ్వా!

6833చూసినవారు
నెలకు రూ.5 వేలతో కోటీశ్వరులు కావచ్చంటున్న దీపక్ వాధ్వా!
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP), చక్రవడ్డీ పద్ధతి ద్వారా నెలకు కేవలం రూ.5,000 పెట్టుబడితో 15 ఏళ్లలో రూ.1.5 కోట్లు సంపాదించవచ్చని బిజినెస్ కోచ్ దీపక్ వాధ్వా సూచించారు. ప్రతి సంవత్సరం పెట్టుబడిని 20% పెంచుకుంటూ, ఆ తర్వాత సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా నెలనెలా రూ.2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. దీనికి 15 ఏళ్ల ఓర్పు, క్రమశిక్షణ అవసరమని, మ్యూచువల్ ఫండ్స్‌లో 12-15% రాబడితో ఇది సాధ్యమవుతుందని తెలిపారు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్