బీర్ వర్సెస్ విస్కీ.. ఆరోగ్యానికి ఏది మేలు?

9634చూసినవారు
బీర్ వర్సెస్ విస్కీ.. ఆరోగ్యానికి ఏది మేలు?
ఆల్కహాల్ పానీయాలైన బీర్, విస్కీలలో ఏది ఆరోగ్యకరమైనదో నిపుణులు విశ్లేషించారు. బీర్‌లో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉన్నా, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. విస్కీలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉన్నా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి రెండూ మేలు చేసినా, విస్కీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు అధికం. కాలేయానికి రెండూ హానికరమే, కానీ తక్కువగా తీసుకుంటే విస్కీ వల్ల తక్కువ నష్టం. జీర్ణక్రియకు బీర్ లోని ప్రోబయోటిక్స్ తోడ్పడినా, విస్కీ గ్లూటెన్ రహితం. బరువు పెరగకూడదనుకునేవారు విస్కీని, గుండె ఆరోగ్యం కోసం రెండింటినీ మితంగా తీసుకోవాలని సూచన.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్