బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక మహోత్సవం

5566చూసినవారు
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల నిశ్చితార్థం ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. పెళ్లి పనుల్లో భాగంగా ఈ రోజు లగ్న పత్రిక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డిల వివాహం త్వరలో జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్