బెన్ స్టోక్స్ కెరీర్ లో ప్రధాన హైలైట్స్ ఇవే!

9620చూసినవారు
బెన్ స్టోక్స్ కెరీర్ లో ప్రధాన హైలైట్స్ ఇవే!
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో అతని కెరీర్‌లోని అత్యుత్తమ క్షణాలు అభిమానలు గుండెల్లో చెదిరిపోకుండా ఉంటాయి. 2019 హెడింగ్లీ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై 135*తో చారిత్రక విజయం అందించడం, 2023 యాషెస్‌లో 155 పరుగుల ఒంటరి పోరాటం, 2022 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో అర్ధశతకంతో ఇంగ్లండ్‌ను ఛాంపియన్‌గా నిలపడం, 2016లో దక్షిణాఫ్రికాపై 258 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్, 2020లో వెస్టిండీస్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శన స్టోక్స్ కెరీర్‌లో ఆణిముత్యాలుగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్