నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం

6321చూసినవారు
నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ చేతుల మీదుగా ఆయన బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్‌ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఉన్నారు. ఇటీవల వీరి బ్యానర్‌లో ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' సినిమా విడుదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్