బ్లాక్ కాఫీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

5465చూసినవారు
బ్లాక్ కాఫీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!
బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ సెరోటోనిన్, డోపమైన్, నోరాడ్రినలిన్ స్థాయిలను పెంచి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు నరాలను చురుగ్గా ఉంచి చిత్తవైకల్యాన్ని నివారిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో, చక్కెర నియంత్రణలోనూ ఇది సహాయపడుతుంది. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఒత్తిడి, నిరాశ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హానికరమైన కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలను తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్