ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

501చూసినవారు
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
AP: మహానాడులో, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ మహానాడులో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆయన సేవలు అపూర్వమని చంద్రబాబు కొనియాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కూడా పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్