వేగవతి నదిలో స్నానానికి దిగిన భవానీ భక్తుడు గల్లంతు

79చూసినవారు
వేగవతి నదిలో స్నానానికి దిగిన భవానీ భక్తుడు గల్లంతు
AP:విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం విషాదం చోటు చేసుకుంది. అక్కడి జె. రంగరాయపురంలోని వేగవతి నదిలో స్నానానికి దిగిన భవానీ భక్తుడు గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్