భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడీ.. నేటి అర్ధరాత్రి నుంచి విమాన సర్వీసులు

7332చూసినవారు
భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడీ.. నేటి అర్ధరాత్రి నుంచి విమాన సర్వీసులు
AP: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆదివారం అర్ధరాత్రి 12:01 నుంచి వాణిజ్య విమానాలు ప్రారంభం కానున్నాయి. పాత 'VTZ' కోడ్‌ను ఇక్కడికే మార్చారు. దీంతో విశాఖ విమానాశ్రయంలో సాధారణ వాణిజ్య విమానాల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. అక్కడ కేవలం రక్షణ దళాలు, వీఐపీ విమానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. రూ.4,727 కోట్లతో 31 నెలల్లో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్ మొదటి దశలో ఏటా 60 లక్షల మందికి సేవలందిస్తుంది.

సంబంధిత పోస్ట్