త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం

34చూసినవారు
త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
AP: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త కిశోర్ అన్నారు. త్వరలోనే ఎయిర్‌పోర్ట్ ప్రారంభ తేదీని ప్రకటిస్తామన్నారు. విశాఖ-భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనుసంధానానికి సంబంధించి 7 రోడ్లలో ఐదింటిని పూర్తి చేసినట్లు చెప్పారు. విశాఖ నుంచి ఎయిర్‌పోర్ట్ కోసం డెడికేటెడ్ ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతామన్నారు.

సంబంధిత పోస్ట్