ప‌వ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌పై భూమ‌న సెటైర్లు (వీడియో)

29చూసినవారు
AP: టీటీడీ మాజీ చైర్మన్ భూమన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దట్టమైన అడవుల్లో చెట్లు నాటడం, పొంగిపొర్లే నదుల్లో నీళ్లు పోస్తారని ప్రజలు అంటున్నారని అన్నారు. ఎర్రచందనం శ్రీవారి రక్తంతో పెరిగిన చెట్లు అని చెప్పడం కొత్త సుభాషితమని భూమన విమర్శించారు. ఒక్క రాత్రి నిద్ర కోసం స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ వెళ్లి రావాలా అని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :