భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ.. అక్కడి నుంచి ఎంపీగా పోటీ!

1చూసినవారు
భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ.. అక్కడి నుంచి ఎంపీగా పోటీ!
AP: భూమా మౌనిక రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని ఇటీవల ఆమె భర్త, సినీ నటుడు మంచు మనోజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి భూమా మౌనిక సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎంపీగా పోటీ చేసేందుకు భూమా మౌనిక ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కర్నూలు నుంచి పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎంపీగా కుదరకపోతే ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్