24 గంటల్లో భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్!

13909చూసినవారు
24 గంటల్లో భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్!
AP: మరో 24 గంటల్లో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కొంతకాలంగా టీటీడీ పాలక మండలికి, కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ కానున్నట్లు సమాచారం. టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి జరిగిందని, కొంతమంది కాంట్రాక్టర్లతో అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇప్పించుకున్న విజిలెన్స్ అధికారులు భూమన కరుణాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై కేసు నమోదు చేసినట్లు టాక్.

సంబంధిత పోస్ట్