క్రికెట్ విస్తరణకు ఐసీసీ భారీ ప్రణాళికలు!

5511చూసినవారు
క్రికెట్ విస్తరణకు ఐసీసీ భారీ ప్రణాళికలు!
క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఐసీసీ కీలక మార్పులకు సిద్ధమవుతోంది. 2026 త్రైమాసిక సమావేశంలో CECతో కలిసి భారీ నిర్ణయాలు తీసుకోనుంది. ఒలింపిక్స్ 2028లో క్రికెట్ చేర్చడం ఈ క్రీడకు పెద్ద ప్లస్ కానుంది. WTC ఫార్మాట్‌ను మార్చి, 2027 జూలై నుంచి 9 దేశాల నుంచి 12 దేశాల లీగ్‌గా విస్తరించాలని ఐసీసీ యోచిస్తోంది. ఇందులో ఐర్లాండ్, అఫ్గానిస్తాన్, జింబాబ్వేలను చేర్చే ప్రతిపాదన ఉంది. అయితే కొన్ని దేశాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్