PF ఖాతాదారులకు బిగ్ షాక్.. ఈపీఎఫ్ఓ, UMANG సేవలు బంద్

15690చూసినవారు
PF ఖాతాదారులకు బిగ్ షాక్.. ఈపీఎఫ్ఓ, UMANG సేవలు బంద్
EPFO తమ పోర్టల్, ఉమాంగ్ యాప్‌లలో ఆన్‌లైన్ క్లెయిమ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కారణంగా జూన్ 28 అర్ధరాత్రి వరకు పీఎఫ్ పోర్టల్ సేవలు నిలిచిపోతాయి. ఈ సమయంలో కొత్త క్లెయిమ్‌లు చేయలేరు, పాతవి కూడా ప్రాసెస్ కావు. జూన్ 29 నుండి పోర్టల్ సేవలు పునఃప్రారంభమవుతాయి. అయితే, ఉమాంగ్ యాప్‌లో పీఎఫ్ సేవలు జులై 2 వరకు అందుబాటులో ఉండవు. దీనివల్ల లక్షలాది మంది పీఎఫ్ ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.

సంబంధిత పోస్ట్