శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్

108చూసినవారు
AP: శ్రీకాకుళం జిల్లా సీతాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. తిర్లంగి పంచాయతీలకు చెందిన సుమారు 500 వైసీపీ కుటుంబాలు మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు వైసీపీకి తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలు జిల్లాల్లో వైసీపీ నాయకులు పార్టీని వీడి టీడీపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్