AP: రాజమండ్రిలో పెద్ద పులి సంచారం స్థానికుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పెద్ద పులిని పట్టుకోవడానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు ఇవాళ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించింది. రాత్రి ఎస్‌వీపీసీ ఫంక్షన్ హాల్ వద్ద పెద్ద పులి కనిపించింది. కొంత మంది యువకులు దీని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.