'బైకర్' కు U/A సర్టిఫికేట్.. ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి

6762చూసినవారు
'బైకర్' కు U/A సర్టిఫికేట్.. ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి
శర్వానంద్ హీరోగా నటించిన మోటార్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం 'బైకర్' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలు. రేసింగ్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయని, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీకొడుకుల అనుబంధం ఆకట్టుకుంటాయని సెన్సార్ రిపోర్ట్ తెలుపుతోంది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్