ప్రస్తుతం క్రెడిట్ కార్డు బిల్లులు, పర్సనల్ లోన్ల అధిక వడ్డీతో ఇబ్బందులు పడుతున్న వారికి BillCut.com ఒక పరిష్కారాన్ని అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫాం, RBIలో నమోదైన NBFCలతో భాగస్వామ్యం ద్వారా, అధిక వడ్డీతో ఉన్న క్రెడిట్ కార్డ్ బకాయిలు లేదా ఇతర రుణాలను తక్కువ వడ్డీ రేటుతో రీఫైనాన్స్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. వినియోగదారుల క్రెడిట్ ప్రొఫైల్, సిబిల్ స్కోర్, చెల్లింపు చరిత్ర ఆధారంగా అర్హతను నిర్ణయించి, తక్కువ వడ్డీతో కొత్త లోన్ లేదా EMI ప్లాన్‌ను అందిస్తుంది.