ఇంట్లో పక్షుల గూడు.. శుభమా? అశుభమా?

11642చూసినవారు
ఇంట్లో పక్షుల గూడు.. శుభమా? అశుభమా?
హిందూ సంప్రదాయంలో పక్షులు ఇంటి చుట్టూ తిరగడం లేదా గూడు కట్టుకోవడం కేవలం సహజ సంఘటన కాదు, ఆధ్యాత్మిక సంకేతాలకు ప్రతీకగా భావిస్తారు. పావురం గూడు శాంతి, ఐశ్వర్యానికి, పిచ్చుక గూడు లక్ష్మీకటాక్షానికి, గుడ్లగూబ దర్శనం ఆర్థిక పురోగతికి, చిలుకల జంటను ప్రేమ అనురాగానికి సూచనగా నమ్ముతారు. అయితే, పరిశుభ్రత, ఆరోగ్య కారణాల వల్ల గూడును తొలగించాల్సి వస్తే, పక్షులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్