అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పిల్లల జననం పై జ్యోతిష్యుల విశ్లేషణ

5619చూసినవారు
అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పిల్లల జననం పై జ్యోతిష్యుల విశ్లేషణ
అమావాస్య రోజున జన్మించిన పిల్లలు మానసిక ఆందోళనలు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్యశాస్త్రం  వివరిస్తోంది. కొన్ని ప్రత్యేక తిథుల్లో వస్తే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని పండితులంటున్నారు. అయితే, మంచి తిథిలో ఆడపిల్ల జన్మిస్తే సిరిసంపదలు పెరుగుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, పౌర్ణమి నాడు మగ పిల్లలు జన్మిస్తే ప్రకాశవంతమైన తేజస్సుతో, కుటుంబం పట్ల దయతో ఉంటారని వివరిస్తున్నారు. ఈ సమయంలో జన్మించిన పిల్లలు నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం, అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉందని, నివారణ చర్యలు చేపట్టవచ్చని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్