అమావాస్య రోజున పిల్లల జననం మూఢనమ్మకమే: జ్యోతిష్య పండితులు

7124చూసినవారు
అమావాస్య రోజున పిల్లల జననం మూఢనమ్మకమే: జ్యోతిష్య పండితులు
అమావాస్య రోజున పిల్లలు పుట్టడం అశుభం అనే నమ్మకం కేవలం మూఢనమ్మకమని, వేదాలు, పురాణాల్లో అలాంటి ప్రస్తావన లేదని జ్యోతిష్య పండితులు స్పష్టం చేశారు. అమావాస్య తిథిని దోషపూరితంగా పరిగణించినా, శాంతి, పరిష్కారాలతో సరిచేసుకోవచ్చని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. పిల్లల భవిష్యత్తు పుట్టిన తిథి కంటే వారి కర్మ, పెంపకం, సంస్కారంపై ఆధారపడి ఉంటుందని, అమావాస్య రోజున జన్మించిన పిల్లలకు దోషం అనేది కేవలం అపోహ మాత్రమేనని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్