బిర్యానీ ఆకు.. రుచికే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు

677చూసినవారు
బిర్యానీ ఆకు.. రుచికే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు
బిర్యానీ ఆకు, దీనిని 'బే లీవ్స్' అని కూడా అంటారు, ఇది కేవలం వంటల్లో రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది పొత్తికడుపు నొప్పి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లాటింగ్, బోటింగ్, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలోని సినెయోల్ అనే నూనె శ్వాసకోశ సమస్యలకు, పార్థనోలిడే అనే ఫైటో న్యూట్రియెంట్ మంటను తగ్గించడానికి, ఆర్థరైటిస్ కు మేలు చేస్తుంది. కెఫియిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్