గృహప్రవేశంలో రక్తపాతం.. కర్రలు, రాళ్లతో దాడి(వీడియో)

20269చూసినవారు
TG: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ దేవేందర్ నగర్‌లో నూతన గృహప్రవేశం వేడుకలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుమారు 50 మంది దుండగులు కర్రలు, రాళ్లతో గృహప్రవేశం చేస్తున్న కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల పరిస్థితి విషమంగా ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్