ఏపీఎస్‌ఆర్టీసీ బోర్టు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ

6708చూసినవారు
ఏపీఎస్‌ఆర్టీసీ బోర్టు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ
ఏపీఎస్‌ఆర్టీసీకి బోర్టు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ వ్యవహరించనున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో ఈ బోర్డు ఏర్పాటు కానుంది. ఇందులో ఆరుగురు సభ్యులు నామినేటెడ్ సభ్యులు కాగా 11 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్