గోదావరిలో పడవ పోటీలు (వీడియో)

8835చూసినవారు
AP: గోదావరి నదిలో చేపల వేట స్థావరాల కోసం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బలుసుతిప్పలో పడవల పోటీలు నిర్వహించారు. స్థానిక మత్స్యకారులు సుమారు 100 పడవలపై ఈ పోటీల్లో పాల్గొన్నారు. నిర్దేశిత ప్రాంతానికి ఎవరైతే ముందుగా చేరుకుంటారో వారికే అక్కడ ఏడాది పాటు చేపలు వేటాడుకునే హక్కు లభిస్తుంది. ఇతరులకు అక్కడ వేట కొనసాగించడానికి అనుమతి ఉండదని మత్స్యకారులు తెలిపారు. పోటీలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్