బోయింగ్ బిల్డ్ ప్రోగ్రామ్: వ్యాపారవేత్తలకు రూ.10 లక్షల గ్రాంట్

9192చూసినవారు
బోయింగ్ బిల్డ్ ప్రోగ్రామ్: వ్యాపారవేత్తలకు రూ.10 లక్షల గ్రాంట్
విమానాల తయారీ సంస్థ బోయింగ్, తన యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్‌‌షిప్ డెవలప్‌‌మెంట్ (బిల్డ్) ప్రోగ్రామ్ ఐదో ఎడిషన్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ విద్యార్థులు, వర్ధమాన పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను వ్యాపారంగా మార్చడమే దీని లక్ష్యం. ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్నాలజీ, సస్టైనబిలిటీ, సోషల్ ఇంపాక్ట్ రంగాల్లో వినూత్న ఆలోచనలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి శిక్షణతో పాటు, తమ ఆలోచనలను అభివృద్ధి చేయడానికి రూ.10 లక్షల చొప్పున గ్రాంట్ అందజేస్తామని బోయింగ్ తెలిపింది. 2019లో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ ద్వారా వేలాది మంది గ్రాడ్యుయేట్లు, స్టార్టప్‌‌లు ప్రయోజనం పొందాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్