నేటి నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్

3చూసినవారు
నేటి నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
AP: శుక్రవారం నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్ ప్రారంభంకానుంది. ఈ నెల 12వ తేదీ వరకూ ఇది కొనసాగుతుంది. రోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇది తెరిచి ఉంటుంది. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకే ప్రారంభమవుతుంది. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (VBFS) ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో బుక్ ఫెస్టివల్‌కు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్