AP: దివంగత సీఎం YS రాజశేఖర్‌రెడ్డిని గుర్తు చేసుకుని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. YSR మరణంపై అచ్చెన్నాయుడు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి నాయకులు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, బురద జల్లుతున్నారని బొత్స ఆరోపించారు.