విజయనగరం జెడ్పీ పీఠం కోసం బొత్స వర్సెస్ కిమిడి వారసుల పోరు

3చూసినవారు
విజయనగరం జెడ్పీ పీఠం కోసం బొత్స వర్సెస్ కిమిడి వారసుల పోరు
AP: విజయనగరం జిల్లా పరిషత్ పీఠం కోసం అధికార కూటమి, వైసీపీ మధ్య తీవ్ర రాజకీయ పోటీ నెలకొంది. కూటమిలో టీడీపీ మేయర్ పదవిని తీసుకుంటే, జనసేనకు జెడ్పీ స్థానాన్ని కేటాయించాలని చర్చ జరుగుతోంది. అయితే, టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు తన కుమారుడు రామ్‌మల్లిక్ నాయుడిని జెడ్పీ చైర్‌పర్సన్‌గా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తన కుమార్తె అనూషను రాజకీయ వారసురాలిగా ముందుకు తెచ్చి, జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని యోచిస్తున్నారు. ఈ పరిణామాలతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.

సంబంధిత పోస్ట్