విషాదం.. విద్యుత్ షాక్ కొట్టి బాలుడు మృతి

15చూసినవారు
విషాదం.. విద్యుత్ షాక్ కొట్టి బాలుడు మృతి
AP: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. గాలిపటం ఎగరేస్తున్నప్పుడు, విద్యుత్ తీగల్లో చిక్కుకున్న గాలిపటాన్ని లాగే ప్రయత్నంలో ఐదో తరగతి విద్యార్థి ఆకాష్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. రాజస్థాన్ నుంచి వలస వచ్చిన సురేష్ కుమార్, కియాదేవి దంపతుల పెద్ద కుమారుడైన ఆకాష్ మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you